మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Kumaropanishad – కుమారోపనిషత్
అంభోధిమధ్యే రవికోట్యనేకప్రభాం దదాత్యాశ్రితజీవమధ్యే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 1 ||
విరాజయోగస్య ఫలేన సాక్ష్యం దదాతి నమః కుమారాయ తస్మై |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 2 ||
యోఽతీతకాలే స్వమతాత్ గృహీత్వా శ్రుతిం కరోత్యన్యజీవాన్ స్వకోలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 3 ||
యస్యాంశ్చ జీవేన సంప్రాప్నువంతి ద్విభాగజీవాంశ్చ సమైకకాలే |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 4 ||
ప్రచోదయాన్నాద హృదిస్థితేన మంత్రాణ్యజీవం ప్రకటీకరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 5 ||
బాంధవ్యకల్లోలహృద్వారిదూరే విమానమార్గస్య చ యః కరోతి |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 6 ||
సద్దీక్షయా శాస్త్రశబ్దస్మృతిర్హృద్వాతాంశ్చ ఛిన్నాదనుభూతిరూపమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 7 ||
దీక్షావిధిజ్ఞానచతుర్విధాన్య ప్రచోదయాన్మంత్రదైవాద్వరస్య |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 8 ||
కోట్యద్భుతే సప్తభిరేవ మంత్రైః దత్వా సుఖం కశ్చితి యస్య పాదమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 9 ||
స్వస్వాధికారాంశ్చ విముక్తదేవాః శీర్షేణ సంయోగయేద్యస్య పాదమ్ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 10 ||
హుంకారశబ్దేన సృష్టిప్రభావం జీవస్య దత్తం స్వవరేణ యేన |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 11 ||
వీరాజపత్రస్థ కుమారభూతిం యో భక్తహస్తేన సంస్వీకరోతి |
ససర్వసంపత్ సమవాప్తిపూర్ణః భవేద్ధి సంయాతి తం దీర్ఘమాయుః ||
ఏతాదృశానుగ్రహభాసితాయ సాకల్యకోలాయ వై షణ్ముఖాయ |
ఓం హంసః ఓం తస్మై కుమారాయ నమో అస్తు || 12 ||
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః ||
AMARANATH AMAR -Andhra Pradesh
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.